Prices of swaters are sky high in hyderabad.
#Hyderabad
#Hyderabadcity
#Winterseason
#Ludhiana
#Sweaters
#Muflers
#Quilts
#Telangana
శీతాకాలంలో ఎలాంటి వారైనా చలికి తట్టుకోవడం కష్టం.ఇక శీతల దేశాలలో అయితే అర్ధరాత్రి నుంచి పడే మంచుకి బయట తిరగడం కూడా కష్టమే.మంచు తుఫాన్ కూడా పడే దేశాలు ఉన్నాయి.అలాంటి దేశాలలో ఇంట్లో వేడి వాతావరణం పెట్టుకొని ప్రజలు జీవిస్తూ ఉంటారు.ఇక సమశీతోష్ణ దేశం అయిన ఇండియాలో కూడా చలి తీవ్రత ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయితుంది.